దీప్తి బాటలో శ్రీహాన్..సిరితో బ్రేకప్ కు మొదటి సంకేతం ఇదేనా?
బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో మొత్తానికి రెండు జంటల మధ్య చిచ్చుపెట్టి పక్కకు తప్పుకుంది. ఇటీవలే సీజన్ 5 పూర్తవగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా షణ్ముఖ్, సిరి ల గురించి మాత్రం తెగ వైరల్ అయింది. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ మామూలుగా లేదు,అది అందరికీ తెలిసిందే. మొదట వీళ్ళు కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ … Read more