BiggBoss Revanth : బిగ్‌బాస్ సింగర్ రేవంత్‌కు పండంటి ఆడబిడ్డ.. వైరల్ పోస్ట్ వీడియో..!
BiggBoss Revanth : పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టంట్ అయిన సింగర్ రేవంత్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. రేవంత్ భార్య అన్విత పాపకు జన్మనిచ్చినట్టు ఓ పోస్టు వైరల్ అవుతోంది. డిసెంబర్ ఒకటో తేదీన పాప పుట్టినట్టు అన్విత తెలిపింది. తమ అభిమాన కంటెస్టెంట్ రేవంత్ తండ్రి కావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలు రేవంత్ భయ్యా అంటూ విషెస్ తెలియజేస్తున్నారు. రేవంత్ బిగ్ బాస్ సీజన్ … Read more