Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌లో శ్రీహన్‌కు సిరి సర్‌ఫ్రైజ్ బర్త్‌డే విషెస్.. కేక కట్ చేస్తూ కేకలు.. హౌస్‌లో నుంచి శ్రీహన్ ఎలా చూస్తున్నాడో చూడండి..!

Bigg Boss 6 Telugu _ Siri Surprise Birthday Wishes to Srihan Bigg Boss 6 Telugu Near Bigg Boss House

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌ సీజన్ 6లో కంటెస్టెంటుగా అడుగుపెట్టిన శ్రీహన్ తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. శ్రీహన్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తూ సెంటర్ ఆఫ్ యాక్షన్‌గా నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు శ్రీహన్ బర్త్‌డే.. అందుకే సిరి.. శ్రీహన్ కోసం ప్రత్యేకించి సర్‌ఫ్రైజ్ విషెస్ చెప్పేసింది. ఎక్కడో కాదు.. బిగ్‌బాస్ హౌస్‌కు సమీపంలోనే.. ఒక భవనంలో నుంచి పక్కనే ఉన్న బిగ్‌బాస్ హౌస్ కనిపిస్తుంది. అందులో ఉన్న శ్రీహన్‌కు వినిపించేలా మైక్ పట్టుకుని … Read more

Join our WhatsApp Channel