Samantha : బిల్డప్‌కు పోయి బాలీవుడ్‌లో బోల్తాపడ్డ సమంత..!
Samantha : టాలీవుడ్ లవర్ బాయ్ నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంతకి రెక్కలు వచ్చినట్టు అయ్యింది. స్వేచ్ఛగా ఓ పక్షిలా తనకి నచ్చినట్టు బాగా విహరిస్తోంది. ఇక ఒకప్పుడు అంటే అక్కినేని వారి ఇంటి పెద్ద కోడలు కాబట్టి ఆమెకు బోలెడన్ని షరతులు ఉండేవి.ఇక ఇప్పుడు అలాంటి షరతులు అసలు ఏమి లేవుగా.బికినీ ఫోటోలు, ఐటెం సాంగ్ లు ఇంకా ఇంటిమేట్ సన్నివేశాలు.. ఇలా తనకు సినిమాల్లో ఏది కావాలంటే అది చేయొచ్చని ఫిక్స్ అయ్యింది. … Read more