Baba Ramdev : బాలీవుడ్‌పై యోగా గురు సంచలన వ్యాఖ్యలు.. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడన్న బాబా రామ్‌దేవ్..!
Baba Ramdev : ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటులు డ్రగ్స్ తీసుకుంటారని రామ్ దేవ్ బాబా ఆరోపించారు. సెలబ్రిటీల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివాదాస్పద వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. … Read more