ఇబ్బందుల్లో పెద్ద సినిమాలు.. సంక్రాంతే టార్గెట్ గా చిన్న సినిమాలు..!
ఇండియన్ సినిమాకు మరోసారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కోవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్టుతో భారీ చిత్రాలు బాక్ స్టెప్ వేస్తున్నాయి. ఇప్పటికే RRR సినిమా వాయిదా పడింది. తాజాగా రాధేశ్యామ్ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. RRR సినిమా పోస్టుపోన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా రాధేశ్యామ్ టీం రిలీజ్ విషయంలో కాన్ఫిడెంట్ గానే ఉంది. కానీ కొద్ది రోజుల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. నేషనల్ లెవల్లో పాజిటివ్ కేసులు … Read more