Focus Movie : ఫోకస్ చిత్రం నుంచి సుహాసిని లుక్ రిలీజ్ చేసిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్
Focus Movie : విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ లాంటి నటులు కీలక పాత్రలలో తెరకెక్కిస్తున్న చిత్రం పేరు ఫోకస్. దీనికి జి. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఓ వ్యక్తికి సంబంధించిన మర్డర్ మిస్టరీ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదల అయ్యింది. ప్రేమికలు రోజు సందర్భంగా … Read more