Crime News : కానిస్టేబుల్ కూతురికి ప్రేమ వేధింపులు, హత్య కూడా!
Crime News : ప్రేమోన్మాది ఘాతుకానికి మరో విద్యార్థిని అసువులు బాసింది. పట్టపగలే రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా రైలు కింద తోసి ఓ యువతిని ప్రేమోన్మాది హతమార్చాడు. ఈ దారుణ ఘట తమిళనాడులోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అయితే మృతురాలి తల్లి కానిస్టేబుల్ కూతురు కావడం గమనార్హం. గురువారం ఉదయం సెయింట్ థామస్ మౌంట్ ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఇదే సమయంలో తాంబరం … Read more