Karthika Deepam july 21 Today Episode : నిరుపమ్ ఫోన్ ని తిరిగిచ్చేసిన సౌర్య.. సౌర్య,నిరుపమ్ ని కలిపే ప్రయత్నంలో ప్రేమ్..?

Sourya returns Nirupam's phone in todays karthika deepam serial episode

Karthika Deepam july 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్, సౌర్య ఒకే కారులో ప్రయాణిస్తూ ఉంటారు.  ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య, నిరుపమ్ ఒకే కారులో ప్రయాణిస్తూ ఒకరి గురించి ఒకరు మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సౌర్య అని నేను ఎవరిని మోసం చేయలేదు కదా … Read more

Join our WhatsApp Channel