Viral Video: పెళ్ళిలో మాస్ స్టెప్పులతో రచ్చ చేసిన పెళ్ళికూతురు.. వైరల్ గా మారిన వీడియో..!
Viral Video : ప్రస్థుత కాలంలో పెళ్ళి అంటే ఖరీదైన కల్యాణ మండపంలో అందమైన డెకరేషన్ మద్య బంధుమిత్రుల సమక్షంలో చేసుకునే ఒక మధురమైన వేడుక. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు డాన్సులు చేస్తూ చాలామంది సందడి చేస్తున్నారు. ఇక వధువరూల విషయానికి వస్తే ఒకరితో ఒకరు పోటీ పడుతూ డాన్సు చేస్తున్నారు. మునుపటి రోజులలో అమ్మాయిలు అందరి ముందు డాన్స్ చేయటానికి సిగ్గుపడే వారు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు తమ పెళ్లిలో డాన్స్ చేస్తూ … Read more