Tips For Marriage : పెళ్లి విషయంలో సమస్యలా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !
Tips For Marriage : పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయి ఇంట్లో ఉంటే ఇరుగుపొరుగు వారు, బంధువులు మొదటగా అడిగే ప్రశ్న.. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు, మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు అని. ఈ ప్రశ్న, సదరు యువతీ, యువకుడికి కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే, కొందరికి వివాహం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లిళ్లు కుదరవు. ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. అవి వారిని తీవ్రమైన … Read more