Somvati Amavasya : నేడే సోమవతి అమావాస్య… పితృ దోషంతో బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చాలు..?
Somvati Amavasya : సాధారణంగా ప్రతి నెల అమావాస్య పౌర్ణమిలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే మే నెలలో నేడు అమావాస్య వచ్చింది.ఈ అమావాస్య సోమవారం రావటం వల్ల ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈ విధమైనటువంటి అమావాస్య తిథి 30 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే ఈ అమావాస్యను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా పిత్రు దోషాలతో బాధపడేవారికి దోషాలను పరిహారం చేసుకోవడం కోసం నేడు ఎంతో శుభప్రదమైన దినం అని … Read more