Viral Video : పక్షిగూడులో చేరిన పాము… తల్లి ప్రేమ ముందు పాము ఎంత..వీడియో వైరల్!
Viral Video : ఒక తల్లి పక్షి తన పిల్లలను రక్షించడానికి పాముపై దాడి చేసిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. పక్షి గూళ్ల నుండి గుడ్లను తినడానికి పాములు పక్షుల గూళ్లలోకి దూరుతుంటాయి. చెట్లపై ఎక్కువగా పక్షులు గూళ్లు కట్టుకుంటాయన్న సంగతి తెలిసిందే. వీటినే అదునుగా భావిస్తూ.. ఆ పాములు పక్షి గుళ్లను ధ్వంసం చేసి.. ఆ పక్షి పిల్లలను తినేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా చెట్టుపైన ఉన్న పక్షిగూళ్ల దగ్గరకు వెళ్లిన పాము.. ఆ గుడ్లను, … Read more