TS Academic Calendar : తెలంగాణ స్కూల్స్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. సెలవులు ఎప్పడెప్పుడంటే?

TS Academic Calendar 2022-23 Released in Telangana State

TS Academic Calendar : తెలంగాణ విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 నిమిషాల వరకు పనిచేస్తాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.45 నిమిషాల వరకు విధులు … Read more

తెలంగాణ విద్యా సంస్థల్లో సెలవులు పొడగింపు.. ఎందుకంటే..?

కరోనా నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో భౌతికంగా తరగతులు కష్టమని అభిప్రాయంతో విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు, రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈనెల 17వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ నెల 20 వరకు కరోనా … Read more

Join our WhatsApp Channel