Health Tips : మీరు బోర్లాగా పడుకుంటున్నారా… అయితే ఈ సమస్యలు ఎదురవక తప్పదు !

health-tips-about-sleeping-position

Health Tips : మనిషి ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరానికి మెదడుకు ప్రశాంతమైన నిద్ర ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే ఎంతో చురుగ్గా ఉంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు పలు రకాల కారణాలున్నాయి. అందులో ఒకటి సరైన క్రమంలో నిద్రపోవడం… సాధారణంగా చాలా మంది ఇష్టానుసారమైన క్రమంలో నిద్రపోతుంటారు. కానీ నిజానికి ఎడమ చేతిని తల కింద దిండుగా పెట్టి ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి … Read more

Join our WhatsApp Channel