Love Tragedy : 4 ఏళ్ల ప్రేమ.. నిశ్చితార్థం.. చివరికి ఏం జరిగింది..?

Love-Tragedy

Love Tragedy : తమిళనాడులోని మయిలదుతురై జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తూ లాయర్ తో నోటీసులు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మయిలదుతురై జిల్లాలోని బాలాజీ నగర్ కు చెందిన ముత్తయ్య కూతురు దుర్గాదేవి. పీజీ చదివిన ఆమె ఆడిటర్ వద్ద ఆడిట్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో..మయిలదుతురైలో ఓ బ్యాంకులో క్యాషియర్ … Read more

Join our WhatsApp Channel