Krishna Vrinda Vihari Movie Review : కృష్ణ వ్రింద విహారి మూవీ రివ్యూ.. నాగ శౌర్య ఈసారైన హిట్ కొడతాడా?
Krishna Vrinda Vihari Movie Review : హీరో నాగ శౌర్య సరైన హిట్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. చేస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ టాక్ అందుకోలేకపోతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన నాగశౌర్య మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతోనైనా హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు. హోం బ్యానర్‌లో నాగశౌర్య తల్లి ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని నిర్మించారు. ఇంతకీ ఈ మూవీతో నాగశౌర్య హిట్ కొడుతాడో … Read more