Naga Chaitanya : చైతన్య ఇంకా సమంతను మర్చిపోలేకపోతున్నారా… తన గుర్తుగా వాటిని అందుకే ఉంచుకున్నారా?
Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత వీరి ప్రేమను పెద్దలు ముందు ఉంచి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం పాటు నిలబడలేదు. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఈ జంట విడాకులతో విడిపోయారు. గత ఏడాది అక్టోబర్ నెలలో విడాకుల గురించి ప్రకటించి అందరిని … Read more