Devatha july 1 Today Episode : దేవి మాటలను తలుచుకొని ఆనందపడుతున్న ఆదిత్య..రాధ మాటలకు షాక్ అయిన దేవి,చిన్మయి.?
Devatha july 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో చిన్మయి,రాధ గురించి గొప్పగా చెప్పడంతో రాధ ఎమోషనల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి అద్భుతంగా స్పీచ్ ఇచ్చిన తరువాత పిల్లలను ఇంత బాగా పెంచుతున్న రాధా గారిని కూడా ఒకసారి వేదిక రావడానికి రావాలి అని కోరుకుంటున్నాను … Read more