Devatha : రాధను కలవనున్న దేవుడమ్మ… రాధే తన కోడలు రుక్మిణి అని తెలియనుందా?
Devatha Feb 15 Today Episode : మా టీవీలో ప్రసారమవుతూ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ దేవత. ఇంత అందులోని రాధ ఆదిత్య దేవి క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఫిబ్రవరి 15 2022 హైలెట్స్ ఏంటో చూసేద్దామా.. ఆదిత్య సత్యతో దేవి తన ప్రాణం తను లేకుండా నేను ఉండలేను అని చెప్పిన విషయాన్ని దేవుడమ్మ వింటుంది. దానితో రాధను కలవడానికి వాళ్ల ఇంటికి దేవుడమ్మ వెళ్తుంది..! రాధ వాళ్ళ అత్తయ్య … Read more