Devatha: ఆదిత్యకు షాక్ ఇచ్చిన దేవి… మాధవ్‌కి దగ్గరవూతూ ఏం చేయనుంది..!
Devatha: బుల్లితెరపై నిర్విఘ్నంగా ఆద్యంతం ఉత్కంఠతతో కొనసాగుతున్న సీరియల్ దేవత. మరి ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మాధవ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తాడు. అక్కడే దేవి చిన్మయిలను కలవడానికి ఆదిత్య వస్తాడు. అది గమనించిన దేవి ఆఫీసర్ సర్ మీద కోపంతో మాధవ్‌కి దగ్గరవుతున్నట్టు నటిస్తుంది. ఈ క్రమంలో ఇక దేవి ఆదిత్య చూస్తుండగా కావాలని మాధవ్‌ని పిలిచి మరీ ముద్దు పెడుతుంది.. నాన్న నువ్వు మాతో మంచిగా … Read more