RRR Movie : ఆర్ఆర్ఆర్ ఓటీటీ ప్రమోషన్లో భాగంగా నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయిన దీప్తి సునయన దేత్తడి హారిక.. వీడియో వైరల్!
RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 వ తేదీ థియేటర్లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే థియేటర్లో అన్ని భాషలలో ఎంతో మంచి క్రేజ్ … Read more