Karthika Deepam : పిల్లల భోజనం కోసం హోటల్‌లో పని చేయడానికి సిద్ధమైన డాక్టర్ బాబు!
Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్‌లో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తినిపించాల్సిన భోజనం కింద పడిపోవడంతో కార్తీక్ పిల్లలకు ఎలాగైనా భోజనం చేయించాలని తెగ తాపత్రయపడతాడు. ఇంట్లో డబ్బులు లేకపోయేసరికి ఓ హోటల్ కు వెళ్లి అక్కడ ఆ హోటల్ యజమానిని డబ్బులు సాయంత్రంలోగా తెచ్చి ఇస్తానని బ్రతిమాలి భోజనం అడుగుతాడు. కానీ అతడు కార్తీక్ మాటలను అస్సలు పట్టించుకోడు. డబ్బు గురించి కార్తీక్ కు వివరిస్తాడు. … Read more