Thank You Movie Review : థాంక్యూ మూవీ రివ్యూ.. నాలుగు వేరియేషన్లతో అదరగొట్టిన నాగచైతన్య.. నిజంగా థాంక్యూ చెప్పాల్సిందే!
Thank You Movie Review : అక్కినేని నాగ చైతన్య హీరోగా ఒక్కో సినిమాతో నిరూపించుకుంటున్నాడు. లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత.. నాగ చైతన్య బంగార్రాజు మూవీతో అలరించాడు. యావరేజ్ టాక్‌తో నడించింది. ఇప్పుడు థాంక్యూ అనే మూవీతో చైతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు విక్రమ్, కె.కుమార్ నాగ చైతన్య కలిసి తీసిన రెండవ మూవీ కూడా. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. అనుకున్నట్టుగానే జూలై 22, 2022న థియేటర్లలో థాంక్యూ (Thank … Read more