Cobra Movie First Review : కోబ్రా మూవీ ఫస్ట్ రివ్యూ.. విక్రమ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడు..!

Cobra Movie First Review _ Chiyaan Vikram Starrer Cobra Movie First Review And Rating By Umair Sandhu

Cobra Movie First Review : తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా కొత్త సినిమా కోబ్రా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తెరకెక్కించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ss లలిత్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. హీరో విక్రమ్ దాదాపు 7 వేరేయేషన్లలో కనిపించనున్నాడు. వినాయక చవితి సందర్భంగా విక్రమ్ కోబ్రా మూవీ ఆగస్టు 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ … Read more

Join our WhatsApp Channel