India Digital Currency : డిజిటల్ కరెన్సీలోకి ఇండియా ఎంట్రీ.. ఆర్బీఐ ద్వారా డిజిటల్ రూపీ వస్తోంది..!
India Digital Currency : ఇండియా డిజిటల్ కరెన్సీలో అడుగుపెట్టింది. డిజిటల్ కరెన్సీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నుంచి డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఆర్బీఐ ద్వారా డిజిటల్ రూపీని తీసుకురానున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిజిటల్ కరెన్సీ రాకతో భారతదేశంలో డిజిటల్ … Read more