Astrology : ఈ రాశులవారు బంగారం అసలు ధరించకూడదు.. ఎందుకో తెలుసా ?
Astrology Gold : బంగారం… ఈ రోజుల్లో దీన్ని చాలా మంది ఒక ఆభరణంగా కాకుండా… పెట్టుబడిగా భావిస్తున్నారు. అలానే బంగారాన్ని ఇష్టపడని వారు ఉండరు అనుకోండి. బంగారం ధరించడం వల్ల వారికి ఆనందం, శ్రేయస్సు లభిస్తాయట. అందుకే దీనిని విలువైన లోహం అని కూడా పిలుస్తారు. బంగారం ధరించడం ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా… బంగారం ధరించడం వల్ల మనిషి ఏకాగ్రత పెరుగుతుంది. బంగారం రోగ నిరోధక శక్తిని … Read more