Janaki Kalaganaledu serial Oct 21 Today Episode : మల్లిక ప్లాన్ ను తిప్పి కొట్టిన జానకి.. బాధలో జ్ఞానాంబ..?
Janaki Kalaganaledu serial Oct 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ కుటుంబం అందరూ గుడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడు రామచంద్ర,జానకి పొంగలికి కావలసినవి సంచిలో సర్దుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ వెళ్ళామా … Read more