Jabardasth Immanuel : మేం లవర్స్ కాదంట్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన ఇమాన్యుయెల్… అసలు మ్యాటర్ ఏంటంటే?
Jabardasth Immanuel : జబర్దస్త్ షోల్ లవ్ ట్రాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రష్మీ, సుధీర్ జంట బుల్లితెరపై ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. వీరిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని తెలినప్పటికీ ఒకే ప్రేములో చూస్తే… అభిమానులకు పండగలా ఉండేది. రష్మీ, సుధీర్ పెళ్లి చేస్కోవాలని ఎంతో మంది కామెంట్లు రూపంలో తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఆ తర్వాత ఎక్కవగా ఫేమస్ అయిన జంట వర్ష-అమ్మాన్యుయేల్. అవకాశం … Read more