వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Jabardasth Immanuel : మేం లవర్స్ కాదంట్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన ఇమాన్యుయెల్… అసలు మ్యాటర్ ఏంటంటే?

Jabardasth Immanuel : జబర్దస్త్ షోల్ లవ్ ట్రాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రష్మీ, సుధీర్ జంట బుల్లితెరపై ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. వీరిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని తెలినప్పటికీ ఒకే ప్రేములో చూస్తే… అభిమానులకు పండగలా ఉండేది. రష్మీ, సుధీర్ పెళ్లి చేస్కోవాలని ఎంతో మంది కామెంట్లు రూపంలో తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఆ తర్వాత ఎక్కవగా ఫేమస్ అయిన జంట వర్ష-అమ్మాన్యుయేల్. అవకాశం ... Read more

By Vinod Kumar

Published on: August 15, 2022 9:56 AM

Updated on: August 15, 2022 4:00 PM

Jabardasth immanuel Shocking comments on relationship with varsha

---Advertisement---

Jabardasth Immanuel : జబర్దస్త్ షోల్ లవ్ ట్రాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రష్మీ, సుధీర్ జంట బుల్లితెరపై ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. వీరిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని తెలినప్పటికీ ఒకే ప్రేములో చూస్తే… అభిమానులకు పండగలా ఉండేది. రష్మీ, సుధీర్ పెళ్లి చేస్కోవాలని ఎంతో మంది కామెంట్లు రూపంలో తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఆ తర్వాత ఎక్కవగా ఫేమస్ అయిన జంట వర్ష-అమ్మాన్యుయేల్. అవకాశం దొరికినప్పుడల్లా వీరిద్దరి లవ్ ట్రాక్ ను మల్లెమాల నిర్వాహకులు ప్రోమోలో చూపిస్తూ హైప్ క్రియేట్ చేసేవారు. అయితే కాదాగా విడుదలైన స్కిట్ లో అమ్మాన్యుయేల్ – వర్ష జంట పంచ్ లు బాగా పేలాయి. ముఖ్యంగా ఇమ్మాన్యుయెల్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు వర్షను వాడుకుని మంచి పొజిషన్ కు వచ్చావయ్యా.. అని గెటప్ శ్రీను అనగా… ఊరుకోండి సార్ అంటూ ఇమ్మాన్యుయెల్ న్నాడు.

Jabardasth immanuel Shocking comments on relationship with varsha
Jabardasth immanuel Shocking comments on relationship with varsha

దాన్ని నేను వాడుకోవడం ఏంటి సార్.. నా ఫేమ్ ను వాడుకునే దానికి ఫేమ్ వచ్చిందని తెిపాడు. మేం లవర్స్ కాదు.. ఆ ఆడియో వాళ్లు ఓ ట్రాక్ వేస్తారు. చిన్నగా దగ్గరకు వెళ్తాం.. ఇలాగే ట్రాకులు వేసి నా కొంపంతా ముంచారంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు ఇమ్మాన్యుయెల్. ఇక్కడ స్కిట్ అవ్వగానే ఇంటికెళ్లి నా నంబర్ బ్లాక్ లో పెడ్తుంది. ఏ ఈవెంట్ కు వెళ్లినా అన్నా, వదిన ఎక్కడ అని అడుగుతున్నారు.. వర్ష ఎక్కడుంటుందో నాకేం తెల్సంటూకామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయింది.

Read Also : Women Marry Multiple Husbands : ఈ ఐదు దేశాల్లోని మహిళలు అనేక మంది భర్తలను కలిగి ఉంటారు.. మన ఇండియాలో ఎక్కడంటే?!

, , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel