Jabardasth : జబర్దస్త్‌కు దిక్కు ఎవరు.. జగన్ ఎంత పని చేశావయ్యా!
Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దాదాపు దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఎన్నో కీలక మలుపులు మరియు ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. ఈ కార్యక్రమం ప్రారంభం సమయంలో జడ్జీలుగా రోజా మరియు మెగా బ్రదర్ నాగబాబు వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజా జడ్జ్ గా కొనసాగుతుంది. కానీ మధ్యలో నాగబాబు వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో పలువురు వచ్చి వెళ్లారు.. చివరకు సింగర్ మనో సెటిల్ … Read more