Rashmi gautham : తండ్రి గురించి మొదటి సారిగా స్పందించిన రష్మీ.. ఏమందో తెలుసా?
Rashmi gautham : బోల్డ్ అండ్ హాట్ యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలకు సంబంధించిన విషయాలను ఆమె పంచుకుంటుంది కానీ పర్సనల్ విషయాలను మాత్రం అస్సలే బయట పెట్టదు. ఎవరైనా వాటి గురించి అడిగినా చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపించదు. అయితే రష్మీ తల్లిదండ్రుల విషయంలో చాలా వార్తలు వస్తుంటాయి. అయితే రష్మీ తల్లి సింగల్ పేరెంట్ అని.. ఆమెను తల్లే పెంచి పోషించిందని చెబుతుంటారు. … Read more