Anasuya : జబర్దస్త్ దూరమవుతున్న గ్లామర్ బ్యూటీ… అనసూయ జబర్దస్త్ వీడటానికి కారణం అదేనా?
Anasuya : జబర్దస్త్ కార్యక్రమం అత్యధిక రేటింగ్ కైవసం చేసుకొని నెంబర్ వన్ కామెడీ షో గా దూసుకుపోతుంది. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో నెంబర్ వన్ షోగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు న్యాయ నిర్ణయతగా వ్యవహరించేవారు. నాగబాబు ఈ కార్యక్రమం నుంచి దూరం కాగానే వరుసగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వలసలు మొదలయ్యాయి. … Read more