Health Tips : తిన్న వెంటనే ఛాతిలో మంట పుడుతోందా… ఈ చిట్కాలు మీ కోసమే !
Health Tips for Gas Problems : ప్రస్తుతం చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వారికి తిన్న తర్వాత ఛాతిలో మంట పుట్టడం మొదలవుతుంది. దీనికి కారణం మన కడుపులో ఆమ్లం అధికంగా ఉండటం. అయితే ఈ సమస్య రావడానికి కారణాలు అనేకం. వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఫాస్ట్ ఫాస్ట్ గా ఫుడ్ ను తీసుకోవడం, ఎరేటెడ్ పానియాలను తాగడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. అంతేకాదు తొందరగా … Read more