Chandra Grahan 2022 : చంద్రగ్రహణంలో గ్రహాల కలయిక వల్ల ఈ రాశుల వారికి అనుకోని కష్టాలు.. ఆ దేవుడే కాపాడాలి..!
Chandra Grahan 2022 : ఈ సంవత్సరంలో చివరిలో నవంబర్ 8న రెండో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం 16 మే 2022న ఏర్పడింది. అయితే కార్తీక పూర్ణిమ రోజున రెండో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణాన్ని భారతదేశంలో అనేక ప్రదేశాలలో చూడవచ్చు. దేశంలో నవంబర్ 8 సాయంత్రం 5:20 గంటలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సాయంత్రం 6.20 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. అందుచేత ఈరోజు ఉదయం 9.21 గంటల నుంచి … Read more