Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..!
Health Tips : ప్రస్తుతం వర్షాకాలం ముగిసి వింటర్‌లోకి వచ్చాం. ఈ సీజన్‌లో చాలా మంది ఎక్కువగా దగ్గు, జలుపు, గొంతునొప్పి, ఫీవర్‌తో బాధపడుతుంటారు. ఈ సీజన్‌లో ఇవన్నీ కామన్. అయితే వీటిని తగ్గించుకునేందుకు డాక్టర్ వద్దకు వెళ్లి మందులు వాడుతుంటారు. అయితే మెడిసిన్స్‌ను ఎక్కవగా వాడితో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే చాన్స్ ఉంది. అలాంటి టైంలో మన వద్ద ఉన్న కొన్ని నేచురల్ ఐటమ్స్‌తో ఇలాంటి డిసీజెస్‌కు చెక్ పెట్టొచ్చు. వీటితో చేసిన కషాయాన్ని … Read more