Coriander Health Benefits : కొత్తిమీర తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?
Coriander Health Benefits : కొత్తిమీర కేవలం రుచి, సువాసన కోసం కూరలలో వినియోగిస్తారు. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని ఇంట్లోనే కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. కొత్తిమీర ఆహారంలో చేర్చటం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఉండే అనేక రకాల యాంటి ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. వీటి ద్వారా లభించే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. … Read more