Karthika Deepam : హిమతో ప్రేమలో పడ్డ ప్రేమ్..సౌర్యని కనిపెట్టిన హిమ..?
Karthika Deepam April 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జ్వాలా తన ఆటోలో ఒక ఆవిడను సౌందర్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళుతుంది. ఆమె ఆటోలో తన బ్యాగు మర్చిపోవడం తో ద్వారా తిరిగి ఇవ్వడానికి సౌందర్య ఇంట్లో కి వెళ్ళి ఆమెకు బాగా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ తరువాత … Read more