Kalisi Unte Kaladu Sukham : చరణ్‌తో కలిసి అమ్మవారికి పూజ బోనం సమర్పిస్తుందా..? గీతమ్మను చంపేందుకు సాగర్ స్కెచ్..!
Kalisi Unte Kaladu Sukham July 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కలసి ఉంటే కలదు సుఖం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. గత ఎపిసోడ్ లో భాగంగా గీత ఇంకా పూజ బోనం తీసుకొని బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. గీత బుజ్జమ్మ ఇంకా విద్య బోనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి సమర్పించే వరకు దించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితులలోనూ బోనం దించు రాదు అలా దించితే … Read more