Rododendro benefits : ఆ మొక్కలో కరోనాను నియంత్రించే శక్తి ఉందట..ఏంటా మొక్క..?
Rododendro benefits : కరోనాను నివారించే ఫైటోకెమికల్స్ ను హిమాలయాల్లో పెరిగే ‘రోడోడెండ్రాడ్ అర్బోరియం’ అనే మొక్క పూరేకుల్లో ఐఐటీ మండి పరిశోధకులు గుర్తించారు. శాస్త్రీయ పద్దతుల్లో పరీక్షించి కరోనా వైరస్ ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కలో లభించే ఫైటో కెమికల్స్ కీలకంగా మారనున్నట్లు ఐఐటీ, ఐసీజీఈబీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్కను స్థానికంగా బురాన్ష్ గా పిలుస్తారు. కోవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే ఫైటోకెమికల్స్ ఈ మొక్క రేకుల్లో … Read more