Actress Aishwarya : ఆ దర్శకుడిని కొడతామనుకున్నా.. చస్తాడని వదిలేసా.. నటి ఐశ్వర్య సంచలన కామెంట్స్
Actress Aishwarya : తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. వారిలో యాక్ట్రెస్ ఐశ్యర్య కొంచెం ప్రత్యే్కం.. సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్యర్య కెరీర్ మొదట్లో హీరోయిన్‌గా చేసింది. అయితే, ఆమె రఫ్ లుక్ కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని తెలిసింది. ఆ తర్వాత ఐశ్యర్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. తెలుగులో చాలా సినిమాల్లో ఐశ్యర్య నటించింది. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’.. … Read more