Ori Devuda Movie Review : ‘ఓరి దేవుడా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే?

Ori Devuda Movie Review _ Vishwak Sen Ori Devuda Telugu Movie Review And Live Updates

Ori Devuda Movie Review: ఫ‌ల‌క్‌నుమాదాస్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్ ను ఆకట్టుకునేలా డిఫరెంట్ మూవీలను చేస్తు వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కొన్ని విశ్వక్ సేన్ మూవీలు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. అదే ఉత్సాహంతో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్టు చేశాడు. అదే.. ‘ఓరి దేవుడా’ మూవీ.. అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేశాడు. … Read more

Join our WhatsApp Channel