Danush Aishwarya Divorce : ధనుష్,ఐశ్వర్యల మధ్య విడాకుల నిర్ణయం..కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?
Danush Aishwarya Divorce : సినిమా పరిశ్రమలో మరో జంట బ్రేకప్ చెప్పారు. టాలీవుడ్ లవ్లీ కపూల్ నాగచైతన్య, సమంత బాటలోనే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ ధనుష్ విడిపోయారు. తాము విడాకులు తీసుకున్న విషయాన్ని స్వయంగా ధనుష్ ట్విట్టర్ ద్వారా..ఇన్‌స్టా వేదికగాను ఐశ్వర్య వెల్లడించారు. ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా విడిగా జీవించాలని నిర్ణయించుకున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట ముగింపు పలకడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. … Read more