Ennenno Janmala Bandham November 9 Today Episode : యష్ ప్లాన్ ని పసిగట్టిన చిత్ర.. ఖుషిని వేదకి దూరం చేయాలని చూస్తున్న మాళవిక..?
Ennenno Janmala Bandham November 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య కు మాళవిక వేద గురించి తప్పుగా చెబుతూ ఉండడంతో ఆ మాటలు ఖుషి వింటూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో వేద ఖుషి, యష్ లను బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య, ఖుషి … Read more