Palmistry : చేతిని చూసి మీకు పిల్లలు ఎంత మంది పుడతారో చెప్పొచ్చు.. మీరూ ఓసారి ట్రై చేయండి!
Palmistry : పిల్లలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లలను చూడగానే అదో రకమైన మధురానుభూతి కలుగుతుంది. బుజ్జాయిలు చూడగానే ముచ్చటేస్తుంది. అమ్మ అని పిలిపించుకోవాలని చాలా మంది మహిళలకు ఉంటుంది. అలాగే తండ్రి అని పిలిపించుకోవాలని మగవారికి కూడా ఉంటుంది. పెళ్లయ్యాక ప్రతి ఒక్కరూ పిల్లల కోసం కలలు కంటారు. కొందరిలో తొందరగా సంతానం అందింతే చాలామందికి మాత్రం ఆలస్యం సంతానం అందుతుంది. ఎవరికైనా ఎంతమంది సంతానం కలుగుతారో చేతిలోని రేఖల ద్వారా ఇట్టే … Read more