Weekly Horoscope 2022 : నవంబర్ వారఫలాలు (07-13) : ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. నక్కతొక తోకినట్టే.. ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?
Weekly Horoscope 2022 : వారం రాశిఫలాలు 7 నుంచి 13 నవంబర్ 2022 : దేవ్ దీపావళి (Dev Diwali 2022)తో కొత్త వారం ప్రారంభమైంది. గ్రహాలు, రాశుల స్థితి ప్రకారం.. ఈ వారం అనేక రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. నవంబర్ రెండవ వారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తేదీతో ప్రారంభమవుతుంది. ఈ వారం రాశిచక్రంలో శుక్రుడు, కుజుడు, బుధుడు సంచరిస్తున్నారు. ఈ పరిస్థితిల్లో గ్రహాల సంచారం అనేక రాశులకు ప్రయోజనకరంగా … Read more