2G Network : భారత్‌లో ఇంకా 2G నెట్‌వర్క్.. కారణం ఏంటంటే..?
2G Network : టెలికాం మార్కెట్‌లో చాలా నెట్ వర్క్ ఉన్నాయి. మన దేశంలో దాదాపు ఒక మిలియన్ కంటె ఎక్కువ మంది కస్టమర్స్‌ను సొంతం చేసుకున్నాయి. చాలా మంది కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంకా 2జీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. బ్రౌజింగ్ కోసం కాకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ ల కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వృద్ధులు, చదువుకోని వారి ఎక్కువగా వీటిని యూజ్ చేస్తున్నారు. జియో తప్ప అన్ని టెలికాం ఆపరేటర్స్‌కు కాస్తో, కూస్తో … Read more