Extra Jabardasth : ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎమోషనల్.. ఎవరి దిష్టి తగిలిందో అంటూ ఎక్కెక్కి ఏడ్చేసిన ఇంద్రజ..!

Extra Jabardasth : indraja emotional after leaving sudheer from extra jabardasth Show

Extra Jabardasth : ఎప్పుడు నవ్వులతో సాఫీగా సాగిపోయే జబర్దస్త్ కామెడీ షో.. ఫుల్ ఎమోషనల్ అయింది. ఇప్పటివరకూ ఒకే జట్టుగా స్కిట్ల మీద స్కిట్లు కొడుతూ టాప్ పొజిషనల్ లోకి దూసుకొచ్చిన సుడిగాలి సుధీర్ టీం చీలిపోయింది. ముందుగా గెటప్ శ్రీను వెళ్లిపోయాడు.. ఆ వెంటనే సుడిగాలి సుధీర్ కూడా వెళ్లిపోయాడు.. ఇక మిగిలింది ఆటో రాంప్రసాద్ మాత్రమే.. ఇప్పుడు ఇదే జబర్దస్త్ టీం మొత్తాన్ని ఫుల్ ఎమోషనల్ చేసింది. జడ్జ్ ఇంద్రజ నుంచి ప్రతిఒక్కరూ … Read more

Join our WhatsApp Channel