Acharya Review : ‘ఆచార్య’ రివ్యూ : ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ, కానీ…!
Acharya Review : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చిన నేపద్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. తండ్రి కొడుకులు మొదటి సారి కలిసి నటించిన సినిమా కావడంతో ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు కూడా ఆచార్య పై ఆసక్తి కనబర్చారు. మరి సినిమా ఆ … Read more