Amaravati : మళ్లీ ‘అమరావతి’తో పొలిటికల్ గేమ్స్ షురూ..!
Amaravati : విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయమై ఇంకా గందరగోళం కొనసా..గుతూనే ఉంది. గత ప్రభుత్వం ఏపీకి అమరావతి రాజధాని అని పేర్కొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. కాగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధాని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది. త్వరలో మళ్లీ రాజధానుల విషయమై స్పష్టమైన ప్రణాళికతో ముందుకొస్తామని జగన్ సర్కారు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే … Read more